యువతకు గుడ్ న్యూస్: ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 విడుదల చేసిన నిపుణులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో నైపుణ్యాల డిమాండ్ భారీగా పెరిగిందని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో మొత్తం ఉపాధి లభ్యత రేటు ఐ శాతానికి పైగా చేరినట్లు నిపుణులు తెలిపారు. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా యువతలో సాంకేతిక పరిజ్ఞానం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెంపొందించుకోవడం అత్యంత కీలకమని నివేదిక స్పష్టం చేసింది.