కర్ణాటక నీట్ యూజీ కౌన్సెలింగ్‌లో అదనంగా 150 మెడికల్ సీట్లు
రిపోర్టర్: నరేష్
స్థలం: కర్ణాటక
కర్ణాటక నీట్ యూజీ రెండో విడత కౌన్సెలింగ్ కోసం అదనంగా 150 మెడికల్ సీట్లను కేఈఏ చేర్చింది. సెప్టెంబర్ 9 వరకు ఆప్షన్-ఎంట్రీ విండోను తెరిచింది. మొదటి విడతలో సీట్లు రాని విద్యార్థులకు, అప్‌గ్రేడ్ కోరుకునే వారికి ఇది మంచి అవకాశం.