యూఎస్ ఓపెన్‌లో విలియమ్స్ సోదరీమణుల పోరాటానికి నిరాశే ఎదురైంది
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: World
యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ మ్యాచ్‌లో సెరెనా, వీనస్ విలియమ్స్ సోదరీమణులకు పరాజయం ఎదురైంది. ఛాన్ హావో-చింగ్, మాయా జాయింట్ జోడీ చేతిలో వీరు ఓటమి పాలయ్యారు. నిర్ణయాత్మక టైబ్రేక్‌లో 5-0 ఆధిక్యంలో ఉన్నప్పటికీ, వరుసగా పాయింట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత కోర్టులోకి దిగిన ఈ టెన్నిస్ దిగ్గజాలకు అభిమానుల నుంచి భారీ మద్దతు లభించినా, విజయం మాత్రం దక్కలేదు.