తెలంగాణ కార్టూన్: స్మార్ట్ కార్డు... డల్ రేషన్!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

కార్డు చూడటానికి ఏటీఎం కార్డులా మెరిసిపోతోంది సరే బాబూ... కానీ ఇందులోంచి బియ్యం, పప్పులు ఎప్పుడు డ్రా చేసుకోవాలి?