దేశంలో పెరిగిన బంగారం మరియు వెండి ధరలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: India

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.250 మేర పెరిగి రూ.1,40,650కి చేరుకోగా, 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.1,53,470 వద్ద ట్రేడవుతోంది. కేజీ వెండి ధర రూ.2,45,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.