రష్యాపై డ్రోన్ల దండయాత్ర: వెయ్యికిపైగా డ్రోన్లతో ఉక్రెయిన్ భీకర దాడి
రిపోర్టర్: రమేష్
స్థలం: Moscow
రష్యాపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు దిగినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఏకకాలంలో వెయ్యికిపైగా డ్రోన్లను ప్రయోగించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఆయిల్ టెర్మినల్‌లో భారీ మంటలు చెలరేగాయని వెల్లడించారు. ఒకరు ప్రాణాలు కోల్పోగా ఐదుగురు గాయపడ్డారని, అయితే మొత్తం 1015 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించిందని తెలిపారు.