యూఏఈ వేదికగా అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే క్రికెట్ సిరీస్ షెడ్యూల్ ఖరారు
రిపోర్టర్: శివ
స్థలం: World
అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు యూఏఈ వేదికగా 2026 అక్టోబర్, నవంబర్ నెలల్లో బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లతో క్రికెట్ సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా ఒక టెస్టు, ట్రై-సిరీస్, టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.