కేఎల్‌యూలో దేశంలోనే తొలి ఏజెంటిక్ ఏఐ క్యాంపస్ ప్రారంభం
రిపోర్టర్: విజయ్
స్థలం: గుంటూరు
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో దేశంలోనే తొలి ఏజెంటిక్ ఏఐ క్యాంపస్‌ను హెచ్‌సీఎల్ గ్రూప్ ఏఐ ల్యాబ్స్ భాగస్వామ్యంతో ప్రారంభించినట్లు వర్సిటీ ఛాన్స్‌లర్ కోనేరు సత్యనారాయణ తెలిపారు. సోమవారం హెచ్‌సీఎల్ ఏఐ ల్యాబ్ నేషనల్ హెడ్ దీపక్‌శరవణన్, కేఎల్‌యూ రిజిస్ట్రార్ డాక్టర్ కె.పవన్‌కుమార్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.