ట్రంప్ ఐర్లాండ్ పర్యటనపై ఎత్తు వివాదం!
రిపోర్టర్: విజయ్
స్థలం: World
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా ఐర్లాండ్ లో పర్యటించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ట్రంప్ తన ఎత్తు ఆరు అడుగుల మూడు అంగుళాలు అని చెప్పిన దావాను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎక్స్ వేదికగా ట్రంప్ ఎత్తుపై రకరకాల కామెంట్స్ చేస్తూ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.