ప్రజల గొంతుకగా నిలిచి పోరాడుతున్న వైఎస్ షర్మిల
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Andhra Pradesh
అధికారం కోసం కాకుండా ప్రజల కోసం మాట్లాడే స్వరం కావాలనే లక్ష్యంతో వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణం సాగుతోంది. ప్రజల సమస్యలపై నిలదీస్తూ, ప్రజా గొంతుకగా ఆమె ఎప్పుడూ ముందుంటారని, ప్రజల తరఫున నిలబడటమే తన అసలైన రాజకీయ పోరాటమని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.