సూపర్ మార్కెట్లలోని ఫ్రిజ్లపై సైబర్ దాడులు: ఐరోపా దేశాల్ లో కలకలం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

సైబర్ నేరగాళ్లు సరికొత్త దాడులకు తెరతీశారని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరించారు. తాజాగా బెల్జియం, స్వీడన్ దేశాల్ లోని సూపర్ మార్కెట్లలోని ఫ్రిజ్లు, కూలింగ్ వ్యవస్థలపై హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడ్డారని నిపుణులు తెలిపారు. ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీలు దాటడంతో భారీగా ఆహార పదార్థాలు నాశనమయ్యాయని, ఈ సరికొత్త ముప్పు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.