'జల్ సంచయ్ జన భాగీదారీ': కొత్త ఎన్విరాన్‌మెంట్ యాంథమ్ విడుదల

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూఢిల్లీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు వర్షపు నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 'జల్ సంచయ్ జన భాగీదారీ' కార్యక్రమం కింద కొత్త యాంథమ్‌ను విడుదల చేశారు. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ ఆలపించిన ఈ గీతం వర్షపు నీటిని ఒడిసిపట్టడం, నీటి సంరక్షణ ఆవశ్యకతను అద్భుతంగా చాటు చెబుతోంది.