తెలంగాణ నీటిని తరలిస్తుంటే రేవంత్ ప్రభుత్వం నిద్రపోతోంది

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

కండ్ల ముందు వరద పోతున్నా రేవంత్ సర్కార్ నిద్రపోయిందని, పైన కర్ణాటక, కింద ఏపీ కృష్ణా నీళ్లను పట్టుకుపోతుంటే తెలంగాణలో మాత్రం ప్రాజెక్టుల్లో నీళ్లు లేవంటూ పంటలేయొద్దని రైతులను భయపెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగువన వరద ఉంటే దిగువన నీటి కోసం కంటెయినర్ల పాలు కావాల్సిన దుస్థితి ఏర్పడిందని, సాగునీటి రంగంలో ప్రభుత్వ వైఫల్యంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి.