'ప్రజా సేవకు కృతజ్ఞతగా దీపం వెలిగిద్దాం': DPRO కర్నూల్

రిపోర్టర్: విజయ్ స్థలం: కర్నూలు

ప్రజా సేవకు కృతజ్ఞతగా ప్రతి ఇంటా దీపం వెలిగించాలని DPRO కర్నూల్ పిలుపునిచ్చారు. వికసిత భారత్ మరియు స్వర్ణ ఆంధ్ర లక్ష్య సాధనలో భాగంగా మన అభివృద్ధి పయనాన్ని మరింత వెలుగులమయం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సేవా సంకల్ప యాత్రలో ప్రజలంతా భాగస్వాములు కావాలని, ప్రతి ఇంటి ముంగిటా దీపాలు వెలిగించి ప్రభుత్వ సేవలకు కృతజ్ఞతలు తెలియజేయాలని DPRO కర్నూల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.