విజయనగరంలో ఘనంగా మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

రిపోర్టర్: సురేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా కేంద్రంలో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా భారీగా మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేశారు. బాలాజీ వాకర్స్ క్లబ్, హోటల్స్ అసోసియేషన్ మరియు పాఠశాలల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో వేలాది మట్టి విగనాయక బొమ్మలను పంపిణీ చేసి, ప్లాస్టిక్ నివారణపై అవగాహన కల్పించారు.