ఢిల్లీ యూనివర్సిటీలో 'కాంపిటెన్స్ ఎన్‌హాన్స్‌మెంట్ స్కీమ్' దరఖాస్తులు ప్రారంభం

రిపోర్టర్: నరేష్ స్థలం: Delhi

ఢిల్లీ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి గాను 'కాంపిటెన్స్ ఎన్‌హాన్స్‌మెంట్ స్కీమ్' (CES) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జాతీయ విద్యా విధానం (NEP) 2020లో భాగంగా, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా తమ విద్యా నైపుణ్యాలను పెంచుకోవడానికి ఈ పథకం అవకాశం కల్పిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రెగ్యులర్ విద్యార్థులతో కలిసి తరగతులకు హాజరయ్యే వెసులుబాటును వర్సిటీ కల్పిస్తోంది.