స్టెఫెన్ కర్రీ దంపతుల భారీ విరాళం: చిన్నారుల చదువుల కోసం వెయ్యి కోట్లు
రిపోర్టర్: సురేష్
స్థలం: Oakland
అమెరికా బాస్కెట్ బాల్ స్టార్ ఆటగాడు స్టెఫెన్ కర్రీ, ఆయన సతీమణి అయేషా కర్రీ అరుదైన నిర్ణయం తీసుకున్నారని ఈట్ లెర్న్ ప్లే ఫౌండేషన్ సీఈఓ క్రిస్ హెల్ఫ్రిచ్ తెలిపారు. ఓక్లాండ్ నగరంలోని చిన్నారుల విద్యాభివృద్ది, అక్షరాస్యత కోసం రాబోయే ఐదు సంవత్సరాలలో ఇరవై ఐదు మిలియన్ డాలర్ల భారీ విరాళాన్ని అందజేస్తామని ప్రకటించారు. ఈ నిధులతో పద వేల మంది విద్యార్థులకు ప్రత్యేకంగా ట్యూటరింగ్ సహాయం అందిస్తామని వారు వెల్లడించారు.