దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసుల దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం

రిపోర్టర్: సురేష్ స్థలం: వరంగల్

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రోగులను పరామర్శించకుండా అడ్డుకుని, కడుపులో తన్ని రక్తం వచ్చేలా దాడి చేసిన పోలీసు అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.