దిగ్గజ నటుడు నానా పటేకర్ మృతి: గుండెపోటుతో కన్నుమూసిన సీనియర్ హీరో

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ గుండెపోటుతో కన్నుమూశారు. గోవాలోని నివాసంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. దాదాపు నలభై ఐదు నిమిషాలపాటు సీపీఆర్ చేసినప్పటికీ వైద్యులు బతికించలేకపోయారు. హిందీ, మరాఠీ, తమిళ్ భాషల్లో డెబ్బైకి పైగా చిత్రాల్లో నటించి అంకితభావంతో ప్రేక్షకులను అలరించిన ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు.