భారత మార్కెట్లో భారీగా పెరిగిన కొత్త ఐఫోన్ల ధరలు

రిపోర్టర్: సతీష్ స్థలం: India

భారత మార్కెట్లో ఆపిల్ సంస్థ ఐఫోన్ల ధరలను భారీగా పెంచింది. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లతో పాటు పాత మోడళ్ల ధరలు కూడా పెరిగాయి. కొత్త వేరియంట్లపై రూ. 15 వేల నుంచి రూ. 65 వేల వరకు అదనంగా భారం పడటంతో టెక్ ప్రియులకు షాక్ తగిలింది.