అమెరికా గవర్నర్ ఎన్నికలు: టెక్సాస్ ఓటర్ల తీర్పుతో ఉత్కంఠ

రిపోర్టర్: సునీల్ స్థలం: Washington

అమెరికాలో జరుగుతున్న గవర్నర్ ఎన్నికల్ లో టెక్సాస్ ఓటర్లు మెరుగైన భవిష్యత్తు కోసం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్బీసీ న్యూస్ వెల్లడించింది. ఉమెన్ హెల్త్ కేర్, బెటర్ స్కూల్స్ వంటి అంశాలపై ఓటర్లు తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు అమెరికా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.