అరకులో గిరిజనుల కష్టాలు తీర్చిన ఎంపీ తనుజా రాణి
రిపోర్టర్: వెంకట్
స్థలం: Araku
అరకు ప్రాంతంలో గిరిజనులు పడుతున్న కష్టాలపై స్పందించిన వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ తనుజా రాణి, తన ఎంపీల్యాడ్స్ నిధులతో నూతన సీసీ రోడ్డును మంజూరు చేశారు. వర్షాకాలంలో రోడ్డు బురదమయంగా మారి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఒక యూట్యూబర్ ద్వారా తెలుసుకున్న ఎంపీ, తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. దీంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.