ఆత్మకూరు టిడ్కో కాలనీలో రూ.75 లక్షలతో శివాలయం

రిపోర్టర్: గోపి స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని టిడ్కో గృహ సముదాయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఆత్మకూరు టిడ్కో ప్రాంగణంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న శివాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.