భారత్లో ఓట్ల తొలగింపుపై ప్రమిలా జయ్పాల్ తీవ్ర ఆందోళన

రిపోర్టర్: సురేష్ స్థలం: న్యూఢిల్లీ

భారతదేశంలో ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో భాగంగా దాదాపు పదమూడు కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించడంపై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమిలా జయ్పాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రయత్నమని ఆమె అభివర్ణించారు. శాంతియుత నిరసనలకు తన పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా నుంచి ఆమె ప్రకటించారు.