ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైన పురపోరు: 92 మున్సిపాలిటీల్ లో కొనసాగుతున్న పోలింగ్

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

రాష్ట్రంలో పట్టణ రాజకీయ సమరానికి రంగం సిద్ధమైందని, ఉదయం ఏడు గంటల నుంచి మున్సిపాలిటీలు మరియు నగరపాలక సంస్థల్ లో పోలింగ్ ప్రారంభమైందని ఎన్నికల అధికారులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్ లో అధికార కూటమి మరియు వైఎస్సార్సీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొందని, ఏకగ్రీవాలతో కూటమి ముందంజలో ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.