వైరల్ ఘటన: ఖరీదైన డిన్నర్ తర్వాత డేటింగ్ నిరాకరించిన యువతికి షాక్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
మొదటి డేటింగ్లో ప్రముఖ హోటల్లో ఖరీదైన భోజనం చేసిన తర్వాత ఒక యువకుడు తనకు నచ్చలేదని మరో వ్యక్తిని రిజెక్ట్ చేసిన యువతికి ఆ యువకుడు బిగ్ షాక్ ఇచ్చాడు. తాము గడిపిన రాత్రి కోసం తాను ఖర్చు చేసిన సుమారు లక్ష రూపాయల మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఆ యువకుడు డిమాండ్ చేసినట్లు సోషల్ మీడియాలో స్క్రీన్షాట్లు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నట్లు రాక్ అనే ఎక్స్ యూజర్ పేర్కొన్నారు.