మేడిగడ్డ తాండలో ప్రభుత్వ స్థలం కేటాయించాలని వినతి
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
అమనగల్లు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మేడిగడ్డ తాండ గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఉప సర్పంచ్ విజయ్ రాథోడ్ ఎంపీడీఓ జైరాం విజయ్‌కు వినతిపత్రం అందజేశారు.
గ్రామంలో మహిళా సంఘం, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి స్థలం లేదని, సర్వే నంబర్లు 556, 591లోని ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.