వైద్య నిపుణులకు అలర్ట్: నీట్ ఎస్ ఎస్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: New Delhi
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నీట్ ఎస్ ఎస్ పరీక్ష రిజిస్ట్రేషన్లను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా నవంబర్ పద్దెనిమిదో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ప్రవేశ పరీక్ష డిసెంబర్ పదకొండు మరియు పన్నెండు తేదీలలో నిర్వహించనున్నట్లు ఎన్ బి ఈ ఎం ఎస్ వెల్లడించింది.