బెంగుళూరులో ఖాళీ స్థలాల శుభ్రతతో వెలుగులోకి వచ్చిన హత్య కేసు

రిపోర్టర్: విజయ్ స్థలం: Bengaluru

బెంగుళూరులో ఖాళీ స్థలాలను శుభ్రం చేస్తుండగా లభించిన అస్థిపంజరం ఆధారంగా ఓ హత్య కేసు వీడినట్లు పోలీసులు తెలిపారు. బెంగుళూరు అభివృద్ధి మంత్రి కృష్ణ బైరే గౌడ ప్రారంభించిన స్వచ్ఛతా డ్రైవ్ వల్ల సంపంగిరామనగర్ ప్రాంతంలో ఈ దారుణం వెలుగు చూసింది. అస్థిపంజరం వద్ద దొరికిన గణేశుడి లాకెట్, దుస్తుల ట్యాగ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, భార్య అనుసూయ బెహ్రాను హత్య చేసిన భర్త సాగర్ చంద్ర రావత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.