జన్వాడ భూముల వివాదంపై కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

జన్వాడ భూముల విషయంలో కేసీఆర్ కుటుంబం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. జన్వాడ భూములు సత్యం రామలింగరాజు బినామీ కంపెనీ అయిన శతభిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినవని, ఈ కంపెనీకి చెందిన ఆరు లక్షల షేర్లను ఈడీ, ఐటీ శాఖలు నిషేధంలో పెట్టాయని వారు స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ దోపిడీని ప్రజల ముందు ఉంచుతామని హెచ్చరించారు.