నాచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' యాక్షన్ సీన్ల విశేషాలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తెలంగాణ
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల కోసం నాని చాలా కష్టపడ్డారని స్టంట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ తెలిపారు. ఎలాంటి డూప్‌లను వాడకుండా ప్రమాదకరమైన ఫైట్ సీన్లలో నాని స్వయంగా నటించారని, అతని అంకితభావం అద్భుతమని ప్రశంసించారు.