ఆఫ్ఘనిస్తాన్ జింబాబ్వే తొలి టెస్ట్ మ్యాచ్: అజేయంగా బ్యాటింగ్ సాగిస్తున్న ఓపెనర్లు
రిపోర్టర్: సురేష్
స్థలం: హరారే
అఫ్ఘనిస్తాన్ మరియు జింబాబ్వే జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో జింబాబ్వే ఓపెనర్లు రాణించారని కామెంటెటర్లు తెలిపారు. మ్యాచ్ ప్రారంభమైన తొలి ఇన్నింగ్స్ లో జింబాబ్వే జట్టు ఎలాంటి వికెట్లు కోల్పోకుండా ముప్ పై రెండు పరుగులు సాధించి పటిష్ట స్థితిలో కొనసాగుతోంది. మైదానంలో ఇన్నోసెంట్ కైయా అలాగే బెన్ కర్రాన్ జాగ్రత్తగా ఆడుతూ అఫ్ఘనిస్తాన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని క్రీడా విశ్లేషకులు స్పష్టం చేశారు.