'నా భర్త కోసం ఇండియానా పోలీస్‌కు మారుతున్నా': జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్
రిపోర్టర్: రాజేష్
స్థలం: World
ప్రముఖ అమెరికన్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ తన భర్త జోనాథన్ ఓవెన్స్ కోసం టెక్సాస్‌లోని తన డ్రీమ్ హౌస్‌ను తాత్కాలికంగా విడిచిపెట్టి ఇండియానాలోని ఇండియానాపోలిస్‌కు మకాం మారుస్తున్నట్లు వెల్లడించారు. జోనాథన్ ఓవెన్స్ ఇండియానాపోలిస్ కోల్ట్స్తో ఒప్పందం కుదుర్చుకోవడంతో, ఫుట్‌బాల్ సీజన్ కోసం తాను కూడా అక్కడకు వెళ్తున్నానని, తన భర్త సంతోషమే తనకు ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు.