అల్లూరి జిల్లా పోలీసుల సేవలపై వార్తా ప్రచురణ

రిపోర్టర్: కృష్ణ స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసుల తాజాగా చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలు మరియు భద్రతా చర్యలపై ప్రత్యేక వార్తా క్లిప్పింగ్ను అధికారికంగా విడుదల చేసినట్లు అల్లూరి పోలీస్ శాఖ వెల్లడించింది. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు చేరువయ్యేందుకు పోలీసు యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొంది. మరిన్ని తాజా సమాచారం కోసం తమ అధికారిక సామాజిక మాధ్యమ వేదికలను అనుసరించాలని పోలీసు అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.