రాప్తాడు బాలికపై దాడి నిందితుడు: హేమంత్ కు శస్త్రచికిత్స ద్వారా కాలు తొలగింపు

రిపోర్టర్: రాజేష్ స్థలం: అనంతపురం

ఆంధ్రప్రదేశ్ లోని రాప్తాడులో పదో తరగతి బాలికపై దాడి చేసిన నిందితుడు హేమంత్ కు అనంతపురం జీజీహెచ్ లో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి కుడి కాలును తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసుల కాల్పుల్ లో గాయపడిన అతని కాలికి గ్యాంగ్రీన్ సోకడంతో ప్రాణాపాయం తప్పించేందుకు ఈ ఆపరేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.