స్థానిక ఎన్నికల్ లో భాజపా జయకేతనం: ఎర్రగుంట్ల పీఠం కైవసం

రిపోర్టర్: సతీష్ స్థలం: Amaravati

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్ లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిందని ఎన్డీయే నాయకులు వెల్లడించారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ ఛైర్పర్సన్గా గోర్ల మధులత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. ఎలమంచిలి, గిద్దలూరు, గూడూరుల్ లో కమలం పార్టీ జయభేరి మోగించిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వందకుపైగా వార్డులు తమ ఖాతాలో చేరాయని, పట్టణ ప్రాంతాల్ లో ప్రజలు తమ విధానాలను బలపరుస్తున్నారని వారు స్పష్టం చేశారు.