దిల్లీలో పలువురు దేశాధినేతలతో ప్రధాని మోదీ కీలక భేటీలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: India
దిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. కజకిస్థాన్, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు, ఉగాండా ఉపాధ్యక్షురాలితో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, సాంకేతిక అభివృద్ధి, ప్రాంతీయ భద్రత మరియు గ్లోబల్ సౌత్ అంశాలపై విస్తృతంగా చర్చించారు.