నయనతార 'మూకుత్తి అమ్మన్ 2' టీజర్ విడుదల, దీపావళికి రిలీజ్
రిపోర్టర్: రమేష్
స్థలం: India
నయనతార ప్రధాన పాత్రలో సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మూకుత్తి అమ్మన్ 2' చిత్రం టీజర్ విడుదలైంది. మహాకాళి అవతారంలో నయనతార దైవిక చర్యలు, భారీ విజువల్స్ తో ఈ చిత్రం రూపొందుతోంది. నవంబర్ 6న దీపావళి కానుకగా ఈ చిత్రం భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.