నాని ది ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ది ప్యారడైజ్ చిత్రంపై ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 23న తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 800లకు పైగా భారీ ప్రీమియర్ షోలను ప్రదర్శించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.