సుకుేష్ చంద్రశేఖర్ కేసులో షాకింగ్ పరిణామం: సాక్షిగా నటి నోరా ఫతేహికి సమన్లు

రిపోర్టర్: విజయ్ స్థలం: New Delhi

సుబేష్ చంద్రశేఖర్ సంబంధిత రెండు కోట్ల బలవంతపు వసూళ్ల కేసులో ప్రసిద్ధ నటి నోరా ఫతేహికి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి గగన్దీప్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారని వెల్లడించారు. ఈ కేసు విచారణలో భాగంగా తదుపరి నవంబర్ రెండవ తేదీన ఆమె కోర్టులో సాక్షిగా హాజరుకావాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.