బెల్లంపల్లి అన్నదానంలో భక్తులకు స్వయంగా వడ్డించిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలోని ముפైఒకటో వార్డులో భద్రకాళి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గాదేవి అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు.