తెలంగాణ కార్టూన్: మూసీ ముస్తాబు... సామాన్యుడి బేజారు!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

లండన్ థేమ్స్ నదిలా మారుస్తామని రంగుల కలలు చూపిస్తున్నారు సరే... మా ఇంటికి ఆకాశమే పైకప్పు అయ్యేలా ఉంది కదయ్యా!