మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర ఎంతో గొప్పదన్న మంత్రి పొన్నం
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
హైదరాబాద్లోని నారాయణగూడ ఐపీఎం కాలేజ్ ఆఫ్ ఎంఎల్టీ కాలేజీలో జరిగిన క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర ఎంతో గొప్పదని అభివర్ణించారు.