పేదల కష్టాలు తీర్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
రిపోర్టర్: గోపి
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. పేదల కష్టాలు తీర్చడమే తమ ప్రథమ కర్తవ్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.