డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో రే మిస్టీరియోపై డొమినిక్ దాడి

రిపోర్టర్: రాజేష్ స్థలం: World

మెక్సికో సిటీలో జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రా కార్యక్రమంలో సొంత తండ్రి రే మిస్టీరియోపై డొమినిక్ మిస్టీరియో తీవ్రంగా దాడి చేశాడు. జడ్జిమెంట్ డే సభ్యులతో కలిసి రింగ్ లో తండ్రిని ఈడ్చుకెళ్లి ఘోరంగా అవమానించాడు. ఈ ఘటన రెజ్లింగ్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.