నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరులో పోలీసుల విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్
రిపోర్టర్: నరేష్
స్థలం: Thotapalliguduru, SPSR Nellore District
నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. నేరాలను అదుపు చేయడంలో భాగంగా అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అసాంఘిక శక్తులపై నిఘా పెంచడంతో పాటు, ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించేందుకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. స్థానికంగా ఈ తనిఖీలు చర్చనీయాంశంగా మారాయి.