వీకేఎస్ మంత్రంతో దేశ అభివృద్ధి జరుగుతోందన్న చంద్రబాబు

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

వీకేఎస్ అనే మంత్రంతోనే దేశం అభివృద్ధి చెందుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వి అంటే వాద్నగర్, కే అంటే కాశీ, ఎస్ అంటే సెప్టెంబర్ 17 అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి ఈ గొప్ప మంత్రాన్ని అందించారని, దీని ద్వారానే భారత్ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తోందని చంద్రబాబు ప్రశంసించారు.