సరుగుడులో ఓట్ల వేటలో దూకుడు పెంచిన సన్యాసినాయుడు

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నాతవరం

అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీలో కూటమి జెడ్పిటిసి అభ్యర్థి లెక్కల సన్యాసినాయుడు ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా నాయకులు నినాదాలు చేస్తూ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా ముందుకు సాగారు.