హర్యానాలో రూ.9,700 కోట్లతో భారీ రోడ్డు మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం
రిపోర్టర్: హరి
స్థలం: హర్యానా
హర్యానాలో రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం రూ.9,700 కోట్ల రోడ్డు మౌలిక వసతుల ప్యాకేజీని ఆమోదించింది. ఐదు నగరాల్లో బైపాస్‌లు, రింగ్ రోడ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశం.