అమెరికా ఉద్రిక్తతల వేళ కెనడా ఐరోపా దేశాల మధ్య కీలక భేటీ

రిపోర్టర్: విజయ్ స్థలం: World

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ సెంట్ పియర్ అండ్ మిక్వెలాన్ లో చారిత్రాత్మక సమావేశం నిర్వహించారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తమ దేశాల స్వతంత్రతను చాటుతూ కెనడా ఐరోపా సంబంధాలను మరింత బలోపేతం చేయాలని వారు నిర్ణయించారు.